Yellakonda Shiva Temple: భారత దేశం ఆధ్యాత్మిక కేంద్రం. ఇక్కడ గుడులు గోపురాలకు కొదువ లేదు. స్వయం భూ దేవాలయాలతో పాటు.. రాజ వంశీకుల కాలాల్లో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాల పోషణార్థం, మడులను, మాన్యాలను ఏర్పాటు చేశారు. వాటిల్లో ఒకటి కాకతీయ కాలం నాటి శివాలయం వికారాబాద్ జిల్లాలోని నవాబ్పేట్ మండలం యెల్లకొండ గ్రామంలో ఉంది
Mehandi Designs: లక్ష్మీప్రదమైన శ్రావణ మాసం వచ్చేసింది. శుభకార్యాలు, పూజలు, వ్రతాలు, పెళ్లిళ్లు, పేరంటాలకు ఈ మాసం పెట్టింది పేరు. ఈ పవిత్ర మాసంలో పెళ్లిళ్లు, శుభకార్యాలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలను జరుపుకోవడానికి ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ సందర్భంగా అమ్మాయిలు అందంగా రెడీ అవుతారు. ముఖ్యంగా చేతులను మెహందీ డిజైన్లతో అలంకరించు
Mango leaves: కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. నేటి వ్యాపారస్తులు వ్యాపారం చేయడానికి ఏదైనా ఒకటే అంటున్నాడు.. ప్రస్తుతం ఆన్లైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత భోగిపిడకల నుంచి అన్ని ఇంటివద్దకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మామిడాకులు కూడా ఆన్లైన్లో కూడా అమ్మకానికి పెట్టేశారు.
బాలీవుడ్ నటుడు గోవిందా సతీ సమేతంగా హైదరాబాద్లోని చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గోవిందా, భార్య సునీత తో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
కరోనా టైంలో ప్రజలు తీజ్ పండుగను ఇంట్లోనే నిర్వహించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఈ పండుగను మరింత ఉత్తేజపరిచేందుకు ఇక్కడ కొన్ని గృహాలంకరణ ఆలోచనలు సిద్ధంగా ఉన్నాయి.
Tirumala Hundi Collections: తిరుమల శ్రీవారికి జులై మాసంలో కాసుల వర్షం కురిసింది. జులై నెలలో కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ శ్రీవారికి భారీగా హుండీ ఆదాయం వచ్చింది.
Sawan Somvar 2021:తెలుగు సంవత్సరంలో శ్రావణ మాసం ఐదవ నెల. చంద్రుడు శ్రవణం నక్షత్రంతో కలిసిన రోజు కనుక ఈ నెలను శ్రావణ మాసం అంటారు. మన పురాణాల ప్రకారం శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనది. ఈ నెలలో సోమవారాలు అత్యంత ఎక్కువ పవిత్రమైనవి. ఈ మాసంలో సోమవారం రోజున శివుడిని పూజిస్తే.. జన్మజన్మల ఫలం దక్కుతుందని పెద్దల ఉవాచ.
PV Sindhu: టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం అందుకుని చరిత్ర సృష్టించి స్వదేశానికి వచ్చిన పీవీ సింధుకి అడగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. తాజాగా సింధు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుంది. ఆలయాధికారులు సింధుకి ఘన స్వగతం పలికారు.
Ancient shiv ling in ireland: భోళాశంకరుడిగా హిందువులతో లింగ రూపంలో పూజలందుకుంటున్నాడు. శివయ్య విగ్రహాలు మనదేశంలోనే కాదు.. ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. లింగమయ్య గుడిలో ఎన్నో రహస్యాలు .. మరెన్నో మర్మాలు దాగున్నాయి. ఆలాంటి ఓ ఆలయం యురేపియన్ లోని ఐర్లాండ్ దేశంలో ఉంది.
Bilwa Patra: హిందూ ధర్మంలో బిల్వ పత్రానికి అత్యంత విశిష్ట స్థానం ఉంది. దీనిని మారేడు దళం అని కూడా అంటారు. వినాయక చవితి రోజు చేసే పూజలో ఈ బిల్వ పత్రం రెండవది. మహాదేవుడికి కూడ అత్యంత ప్రీతిపాత్రమైనది. అయితే ఈ బిల్వపత్రంలో అనేక రకాలు ఉన్నాయి. వీటితో పూజిస్తే.. ఏయే ఫలితాలు ఇస్తాయంటే..
